Tilak Varma Record : చెపాక్ వేదికగా ఇంగ్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు చేశాడు. తద్వారా టీ20ల్లో రెండు ఔట్‌లు మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ సూపర్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
#indvseng
#tilakvarma
#bcci
#teamindia
#kohli
Techno Sport Landing Page URL :
https://www.technosport.in/?utm_source=OneIndia&utm_medium=OneIndia_Digital&utm_campaign=FOI